Telangana Congress | ఈ నెల 18న తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జి..!
Telangana Congress | తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మార్పు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుత ఇంచార్జి మీనాక్షి నటరాజన్ స్థానంలో కొత్త వారిని నియమించబోతున్నట్లు సమాచారం.
Telangana Congress | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మార్పు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుత ఇంచార్జి మీనాక్షి నటరాజన్ స్థానంలో కొత్త వారిని నియమించబోతున్నట్లు సమాచారం. ఈనెల 18న కొత్త ఇంచార్జిని ఏఐసీసీ ప్రకటించనుంది. ప్రస్తుతం ఉన్న తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల కోసం లండన్‌కు వెళ్లనున్నారు.
ఈ నేఫథ్యంలోనే మీనాక్షి స్థానంలో తెలంగాణకు కొత్త ఇంచార్జి వచ్చే అవకాశం ఉంది. పలు రాష్ట్రాలకు కొత్త ఇంచార్జిల నియామకానికి ఏఐసీసీ కసరత్తు చేస్తోంది.ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు ఎస్. చెల్ల కుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు ముకుల్ వాస్నిక్, పార్టీ సీనియర్ నేత శక్తి సిన్హా గోహిల్, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కడిక్కున్నిల్ సురేష్ పేర్లను అధిష్ఠానం ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
- ●Pak Ship Collides With Indian Navy Unit | అంతర్జాతీయ జలాల్లో అనూహ్య పరిణామం.. భారత నౌకను ఢీ కొట్టిన పాక్ నౌక
- ●Special Trains | వినాయక చవితి రద్దీ.. ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
- ●Dinesh Chowdary vs Balmoor Venkat | అప్పుడు నువ్వు కేటీఆర్ కాళ్లు మొక్కింది నిజం కాదా?
- ●Mecca | చరిత్రలోనే తొలిసారి.. హౌతీల దాడులతో మక్కాలో హై అలర్ట్
- ●Speaker Gaddam Prasad Kumar | దౌర్జన్యంగా మైక్ లాక్కున్నారు.. సభలో స్పీకర్ ఆవేదన
- ●UPI | వినియోగదారులకు పేటీఎం గుడ్‌న్యూస్.. యూపీఐ చార్జిలు విధించబోమని ప్రకటన..

Pak Ship Collides With Indian Navy Unit | అంతర్జాతీయ జలాల్లో అనూహ్య పరిణామం.. భారత నౌకను ఢీ కొట్టిన పాక్ నౌక

Special Trains | వినాయక చవితి రద్దీ.. ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Dinesh Chowdary vs Balmoor Venkat | అప్పుడు నువ్వు కేటీఆర్ కాళ్లు మొక్కింది నిజం కాదా?

Mecca | చరిత్రలోనే తొలిసారి.. హౌతీల దాడులతో మక్కాలో హై అలర్ట్






