Kothagudem | కొత్తగూడెంలో అర్ధరాత్రి భూకంపం.. పరుగులు తీసిన జనం
Kothagudem | భద్రాద్రి కొత్తగూడెంలో (Kothagudem) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.26 గంటల సమయంలో ప్రకంపణలు వచ్చాయి.
Kothagudem | త్రినేత్ర.న్యూస్: భద్రాద్రి కొత్తగూడెంలో (Kothagudem) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.26 గంటల సమయంలో పాల్వంచ, బూర్గంపాడు, కొత్తగూడెం ప్రాంతాల్లో ప్రకంపణలు వచ్చాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదయింది. భూమి అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి 11 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. మంచి నిద్రలో ఉండగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
EQ of M: 3.8, On: 14/06/2026 02:26:35 IST, Lat: 17.492 N, Long: 80.894 E, Depth: 10 Km, Location: Bhadradri Kothagudem, Telangana.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @DrNKalaiselvi @GSuresh_NCS pic.twitter.com/lze5k0b1Ax— National Center for Seismology (@NCS_Earthquake) June 13, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు






