త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indiramma Towers | తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక నిర్ణయం

Indiramma Towers | తెలంగాణ‌లోని నిరుపేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇళ్లు క‌ట్టించాల‌న్న సంక‌ల్పంతో ప్ర‌భుత్వం ముందుకు పోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మిస్తున్నారు.

S

Telangana | Published On Nov 6, 2026, 6.29 pm IST

Indiramma Towers | తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక నిర్ణయం
Advertisement

Indiramma Towers | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ‌లోని నిరుపేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇళ్లు క‌ట్టించాల‌న్న సంక‌ల్పంతో ప్ర‌భుత్వం ముందుకు పోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మిస్తున్నారు. ఈ ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్‌ను మ‌రో ఐదు న‌గ‌రాల‌కు విస్త‌రించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. నిజామాబాద్, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ‌, న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ న‌గ‌రాల్లో ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మించ‌నున్నారు. ఈ న‌గ‌రాల్లో 2,400 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Advertisement
Advertisement