Heat Wave | మార్చి 2 నుంచి దంచికొట్టనున్న ఎండలు.. జర జాగ్రత్త..!
Heat Wave | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
Heat Wave | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో చల్లని గాలులు వీస్తున్నాయి. ఉక్కపోతకు ఉపశమనం కలిగినట్లు అయింది.
అయితే మార్చి 2వ తేదీ నుంచి ఎండలు దంచికొట్టే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ ఎక్స్ వేదికగా హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర, దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




