Governor, CM Revanth | మహాత్ముడికి గవర్నర్, ముఖ్యమంత్రి నివాళులు
Governor, CM Revanth | జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం నివాళులర్పించారు.
Governor, CM Revanth | త్రినేత్ర న్యూస్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం నివాళులర్పించారు. మహాత్ముడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపూ ఘాట్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియంను గవర్నర్ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన గాంధీజీ చిత్ర ప్రదర్శనను వారు తిలకించారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ సలహాదారులు వీ హనుమంత రావు, హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bandi Sanjay | ఇప్పుడున్నది ఇటలీ నేషనల్ కాంగ్రెస్.. మేమే అసలైన గాంధీ వారసులం
అక్టోబర్ 2, 2026

Ramchandar Rao | మీ ఆరోపణలు పక్కనబెట్టి.. ప్రజలు ఏం సంపాదించుకున్నరో చెప్తే బాగుంటది
అక్టోబర్ 2, 2026

KCR | గాంధీజీ అనుసరించిన సత్యాగ్రహ పంథా నేటి యువతరానికి ఆచరణీయం: కేసీఆర్
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●Shruti Haasan | కమల్ తనయ కొత్త ప్రయోగం - మెగాఫోన్ పట్టబోతున్న శృతి హాసన్
- ●Jantar Mantar | సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఆప్ లీడర్లు అరెస్ట్.. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత
- ●Arattai Business | వాట్సాప్‌కు జోహో మరో సవాల్.. అరట్టై బిజినెస్ లైవ్..
- ●Ramchandar Rao | మీ ఆరోపణలు పక్కనబెట్టి.. ప్రజలు ఏం సంపాదించుకున్నరో చెప్తే బాగుంటది
- ●CM Vijay | బస్సు కండక్టర్‌గా సీఎం విజయ్.. స్వయంగా టికెట్లు ఇచ్చి
- ●ISRO | గువాహటికి ఇస్రో కొత్త కేంద్రం.. అంతరిక్ష భద్రతకు మరింత బలం..

Shruti Haasan | కమల్ తనయ కొత్త ప్రయోగం - మెగాఫోన్ పట్టబోతున్న శృతి హాసన్

Jantar Mantar | సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఆప్ లీడర్లు అరెస్ట్.. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత

Arattai Business | వాట్సాప్‌కు జోహో మరో సవాల్.. అరట్టై బిజినెస్ లైవ్..

Ramchandar Rao | మీ ఆరోపణలు పక్కనబెట్టి.. ప్రజలు ఏం సంపాదించుకున్నరో చెప్తే బాగుంటది






