Gadwal Vijayalakshmi | ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలిగా గద్వాల విజయలక్ష్మి
Gadwal Vijayalakshmi | రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలిగా జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
Gadwal Vijayalakshmi | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలిగా జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. వనపర్తి మాజీ ఎమ్మెల్యే జిల్లెల చిన్నారెడ్డి నిన్న రాత్రి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో.. ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మికి ఆ స్థానాన్ని కట్టబెట్టింది రేవంత్ సర్కార్. గద్వాల విజయలక్ష్మికి కేబినెట్ హోదా కల్పించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారదను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్థానంలో ఇప్పటి వరకు గద్వాల విజయలక్ష్మి కొనసాగిన సంగతి తెలిసిందే. విజయలక్ష్మిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలిగా నియమించడంతో.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి శారదను వరించింది.
కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి

కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్‌పర్సన్‌గా రాజ్యసభ మాజీ సభ్యురాలు గుండు సుధారాణి నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. సుధారాణి బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి రెండేండ్ల పాటు కుడా చైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
సెప్టెంబర్ 12, 2026

TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
సెప్టెంబర్ 12, 2026

TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
- ●Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
- ●TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
- ●TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు
- ●Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్
- ●Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!

Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు

TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు

TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు



