త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maha Padayatra | రిజ‌ర్వాయ‌ర్లు నింపండి.. అన్న‌పూర్ణ సాగ‌ర్ నుంచి రంగ‌నాయ‌క సాగ‌ర్ వ‌ర‌కు రైతుల మ‌హాపాద‌యాత్ర‌.. వీడియో

Maha Padayatra | సాగునీటి కోసం సిద్దిపేట (Siddipet) జిల్లా చిన్న కోడూరు మండ‌ల రైతులు క‌దం తొక్కారు. కాళేశ్వ‌రం (Kaleshwaram) ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసి అన్న‌పూర్ణ‌ ( Annapurna Sagar), రంగ‌నాయ‌క‌సాగ‌ర్‌ రిజ‌ర్వాయ‌ర్ల‌ను నింపాల‌ని బీఆర్ఎస్ (BRS) ఆధ్వ‌ర్యంలో అన్న‌దాత‌లు మ‌హాపాద‌యాత్ర (Maha Padayatra) నిర్వ‌హిస్తున్నారు.

G

Telangana | Published On Jul 19, 2026, 11.57 am IST

Maha Padayatra | రిజ‌ర్వాయ‌ర్లు నింపండి.. అన్న‌పూర్ణ సాగ‌ర్ నుంచి రంగ‌నాయ‌క సాగ‌ర్ వ‌ర‌కు రైతుల మ‌హాపాద‌యాత్ర‌.. వీడియో
Advertisement

Maha Padayatra | త్రినేత్ర‌.న్యూస్‌: సాగునీటి కోసం సిద్దిపేట (Siddipet) జిల్లా చిన్న కోడూరు మండ‌ల రైతులు క‌దం తొక్కారు. కాళేశ్వ‌రం (Kaleshwaram) ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసి అన్న‌పూర్ణ‌ ( Annapurna Sagar), రంగ‌నాయ‌క‌సాగ‌ర్‌ రిజ‌ర్వాయ‌ర్ల‌ను నింపాల‌ని బీఆర్ఎస్ (BRS) ఆధ్వ‌ర్యంలో అన్న‌దాత‌లు మ‌హాపాద‌యాత్ర (Maha Padayatra) నిర్వ‌హిస్తున్నారు.

సిద్దిపేట జిల్లా చిన్న‌కోడూరు మండ‌లం అన్న‌పూర్ణ రిజ‌ర్వాయ‌ర్ నుంచి రంగ‌నాయ‌క‌సాగ‌ర్ (Ranganayaka Sagar) వ‌ర‌కు ఈ మ‌హాపాద‌యాత్ర కొన‌సాగ‌నుంది. మ‌ధ్యాహ్నం పాద‌యాత్ర‌లో బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) రైతుల పాద‌యాత్ర‌లో పాల్గొంటారు. బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌తోపాటు రైతులు, కైలు రౌతులు, వ్య‌వ‌సాయ కూలీలు పెద్ద సంఖ్య‌లో ఈ పాద‌యాత్ర‌లో పాల్గొంటున్నారు.

[video width="848" height="478" mp4="https://static.trinethra.news/wp-content/uploads/2026/07/WhatsApp-Video-2026-07-19-at-11.21.53-AM.mp4"][/video]

 

Advertisement
Advertisement