Municipal Elections | మున్సిపల్ ఓటర్లు 52,43,023 మంది.. తుది ఓటరు జాబితాను ప్రకటించిన ఈసీ
Municipal Elections | తెలంగాణలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చకాచక ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో ఎన్నికల కోసం తుది ఓటరు జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే.
Pradeep Manthri
Telangana | Jan 13, 2026, 4.33 pm IST












