T20 World Cup | భారత్కు వెళ్లం..! ఐసీసీ ఎదుట బంగ్లాదేశ్ మళ్లీ పాతపాటే..!
T20 World Cup | త్వరలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్నది. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. టోర్నీలో బంగ్లాదేశ్ పలు మ్యాచులను భారత్లో ఆడాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఆ దేశ బోర్డు భద్రతను సాకుగా చూపిస్తూ.. భారత్లో ఆడలేమని.. తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసింది.
Pradeep Manthri
Sports | Jan 13, 2026, 7.55 pm IST












