Assembly Budget Session | గవర్నర్ ప్రసంగంపై నేడు, రేపు అసెంబ్లీలో చర్చ
Assembly Budget Session | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) రెండో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి.
Assembly Budget Session | త్రినేత్ర.న్యూస్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) రెండో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. సోమవారం గర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. మంగళ, బుధవారాల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చించానున్నారు. శాసన సభలో సీఎం రేవంత్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెడుతారు. మండలిలో ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు ప్రతిపాదిస్తారు. దీనిని అద్దంకి దయాకర్ బలపరుస్తారు. అనంతరం చర్చ ప్రారంభమవుతుంది. ఈ చర్చపై సీఎం రేవంత్‌రెడ్డి శాసన సభలో బుధవారం సమాధానమిస్తారు.
కాగా, తెలంగాణ సమాచార కమిషన్ వార్షిక నివేదికల సాఫ్ట్ కాపీలను సీఎం రేవంత్ రెడ్డి మండలిలో ప్రవేశపెడుతారు. అనంతరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణ వాణిజ్య ప్రోత్సాహక సంస్థ లిమిటెడ్ 8వ వార్షిక నివేదిక, చర్మ పరిశ్రమల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 4వ వార్షిక నివేదకి, లెక్కల ప్రతిని మండలిలో ప్రవేశపెడుతారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై మండలి సభ్యులు చర్చింనున్నారు. కాగా, ఈ నెల 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. 20న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శాసన సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026

CM Revanth Reddy | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. కీలక సూచనలు చేసిన సీఎం రేవంత్
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



