త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Feroz Khan | గాంధీ భ‌వ‌న్‌లో లొల్లి.. కొట్టుకున్న ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్.. వీడియో

Feroz Khan | గాంధీ భ‌వ‌న్‌లో బుధ‌వారం నిర్వ‌హించిన కాంగ్రెస్ పార్టీ హైద‌రాబాద్ పార్లమెంట్ స‌మీక్షా స‌మావేశంలో రసాభాస చోటు చేసుకుంది. మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్, అజారుద్దీన్ ముందే కాంగ్రెస్ నేత‌లు ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ కొట్టుకున్నారు.

S

Telangana | Published On May 27, 2026, 6.39 pm IST

Feroz Khan | గాంధీ భ‌వ‌న్‌లో లొల్లి.. కొట్టుకున్న ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్.. వీడియో
Advertisement

Feroz Khan | త్రినేత్ర‌.న్యూస్ : గాంధీ భ‌వ‌న్‌లో బుధ‌వారం నిర్వ‌హించిన కాంగ్రెస్ పార్టీ హైద‌రాబాద్ పార్లమెంట్ స‌మీక్షా స‌మావేశంలో రసాభాస చోటు చేసుకుంది. మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్, అజారుద్దీన్ ముందే కాంగ్రెస్ నేత‌లు ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ కొట్టుకున్నారు. అడ్డుకునేందుకు య‌త్నించిన వీ హ‌నుమంత‌రావును కూడా తోసేందుకు ప్ర‌య‌త్నించ‌గా, కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప్రోటోకాల్ విష‌యంలో గొడ‌వ జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

ఈ ఘ‌ట‌న అనంత‌రం ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ.. ఉస్మాన్ నాకు అన్న‌లాంటి వాడు.. ఇది మా ఫ్యామిలీ వ్య‌వ‌హారం అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement