Ponguleti Srinivasa Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను : మంత్రి పొంగులేటి
Ponguleti Srinivasa Reddy | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం విషయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఇండ్ల కంటే ఎక్కువగా మేం నిర్మించకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
Ponguleti Srinivasa Reddy | త్రినేత్ర.న్యూస్ : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం విషయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఇండ్ల కంటే ఎక్కువగా మేం నిర్మించకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా ఎన్నికలకు 2.5 సంవత్సరాలు ఉంది కేటీఆర్ గారూ.. మీరు హైదరాబాద్‌లో ఏవైతే ఇండ్లు కట్టాము అని చెప్పుకుంటున్నారో.. బీఆర్ఎస్ కట్టిన సంఖ్య కంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇండ్లు కడితేనే.. ఎక్కువ కట్టిందని ప్రజలు హర్షిస్తేనే, వచ్చే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. ఎక్కువ ఇండ్లు కట్టలేకపోతే నేను పోటీ చేయను అని పొంగులేటి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఎక్కువ ఇండ్లు కడితే.. ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఉంటారా అని కేటీఆర్ గారికి సవాల్ విసురుతున్నా అని ఆయన పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లపై కేటీఆర్ గారికి సవాల్..
ఇంకా ఎన్నికలకు 2.5 సంవత్సరాలు ఉంది. @KTRBRS గారు, మీరు హైదరాబాద్ లో ఏవైతే ఇండ్లు కట్టాము అని చెప్పుకుంటున్నారో.. బీఆర్ఎస్ కట్టిన సంఖ్య కంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇండ్లు కడితేనే.. ఎక్కువ కట్టిందని ప్రజలు హర్షిస్తేనే, వచ్చే ఎన్నికల్లో… pic.twitter.com/iVtoQUAZEf
— Ponguleti Srinivasa Reddy (@INC_Ponguleti) May 27, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Balka Suman Arrest | తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్క సుమన్ అరెస్ట్‌కు స్కెచ్?
- ●CM Revanth Reddy Bakrid Wishes | బక్రీద్ శుభాకాంక్షలు: ముస్లింలకు సీఎం రేవంత్ ఆత్మీయ సందేశం.. పండుగ అసలైన స్ఫూర్తి ఇదే
- ●India Solar Market | అమెరికాను దాటేసిన భారత్.. సోలార్ పవర్లో మనమే నెంబర్ 2
- ●CM Revanth Reddy | తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై చర్చిద్దాం.. మహారాష్ట్ర సీఎంకు రేవంత్ లేఖ
- ●Paddy | ధాన్యమంతా నీళ్ల పాలు.. అకాల వర్షానికి నీటమునిగిన కళ్లాలు
- ●Ponnam Prabhakar | మీరు 10 వేల గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.. చాలెంజ్‌కి సిద్ధమా..? కేటీఆర్‌కు పొన్నం సవాల్

Balka Suman Arrest | తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్క సుమన్ అరెస్ట్‌కు స్కెచ్?

CM Revanth Reddy Bakrid Wishes | బక్రీద్ శుభాకాంక్షలు: ముస్లింలకు సీఎం రేవంత్ ఆత్మీయ సందేశం.. పండుగ అసలైన స్ఫూర్తి ఇదే

India Solar Market | అమెరికాను దాటేసిన భారత్.. సోలార్ పవర్లో మనమే నెంబర్ 2

CM Revanth Reddy | తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై చర్చిద్దాం.. మహారాష్ట్ర సీఎంకు రేవంత్ లేఖ



