CM Revanth Reddy | ఈ సారి చిలుక పచ్చ చీరలు పంపిస్తా : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | రాష్ట్రంలోని మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త వినిపించారు. ఈసారి సారె కింద.. మహిళలందరికీ చిలుక పచ్చ చీరలు పంపిస్తానని సీఎం రేవంత్ ప్రకటించారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు పోతుందని సీఎం ఉద్ఘాటించారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త వినిపించారు. ఈసారి సారె కింద.. మహిళలందరికీ చిలుక పచ్చ చీరలు పంపిస్తానని సీఎం రేవంత్ ప్రకటించారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు పోతుందని సీఎం ఉద్ఘాటించారు. సంగారెడ్డి జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
గత ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలను పిట్టలను, పందులను బెదిరించడానికి కట్టేవారు. మహిళలు బతుకమ్మ చీరలు కట్టలేదు. ఆ చీరల్లో కమీషన్ కొట్టి ఆ పాపానికి కొట్టుకుపోయి ఫామ్ హౌజ్‌లో బందీ అయి బతుకుతున్నరు. కానీ మేం కోటి మంది ఆడబిడ్డలకు పాలపిట్ట చీలరు ఇచ్చాం.. ఈ డిసెంబర్‌లో సారె కింద చీర పంపిస్తున్నా.. ఈసారి చిలుకప చ్చ చీర పంపిస్తా. మా అక్కలందరూ సంతోషంగా పండుగపూట, ప్రభుత్వ కార్యక్రమాల్లో చీలుక పచ్చ చీర కట్టుకుని రావాలని సీఎం పిలుపునిచ్చారు.
స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీతో 60 వేల కోట్ల రూపాయాలు ఇప్పించారు.. 2 వేల కోట్ల మిత్తీ కింద బ్యాంకులకు చెల్లించాం. మహిళలు పెట్రోల్ బంకుల వ్యాపారం చేస్తున్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే ఉచిత బస్సు ప్రయాణం అందించాం. అంతేకాదు వెయ్యి బస్సులకు యజమానులను చేశామని సీఎం తెలిపారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | రైతులకు మేలు చేసిందేవరో చర్చిద్దాం రా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్
ఆగస్టు 15, 2026

CM Revanth Reddy | బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. నాణెనికి బొమ్మ, బొరుసు లాంటి వారు : సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 15, 2026

Maheshkumar Goud | యువత చరిత్రను తెలుసుకోవాలి.. దేశం కోసం ఏకమవ్వాలి
ఆగస్టు 15, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | రైతులకు మేలు చేసిందేవరో చర్చిద్దాం రా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్
- ●Mahindra BE 6 | మహీంద్రా బీఈ 6 స్పోర్టెక్.. ఫార్ములా ఈ-రేసింగ్ స్ఫూర్తితో కొత్త ఎడిషన్..
- ●CM Revanth Reddy | బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. నాణెనికి బొమ్మ, బొరుసు లాంటి వారు : సీఎం రేవంత్ రెడ్డి
- ●PM Modi | రూ.3,000 యూరియా బస్తాను రూ.300కే అందిస్తున్నాం : ప్రధాని మోదీ
- ●Maheshkumar Goud | యువత చరిత్రను తెలుసుకోవాలి.. దేశం కోసం ఏకమవ్వాలి
- ●Bollywood | కూతురు వయసున్న హీరోయిన్‌తో డేటింగ్ - బాలీవుడ్ హీరోపై భార్య సంచలన కామెంట్లు

CM Revanth Reddy | రైతులకు మేలు చేసిందేవరో చర్చిద్దాం రా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్

Mahindra BE 6 | మహీంద్రా బీఈ 6 స్పోర్టెక్.. ఫార్ములా ఈ-రేసింగ్ స్ఫూర్తితో కొత్త ఎడిషన్..

CM Revanth Reddy | బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. నాణెనికి బొమ్మ, బొరుసు లాంటి వారు : సీఎం రేవంత్ రెడ్డి

PM Modi | రూ.3,000 యూరియా బస్తాను రూ.300కే అందిస్తున్నాం : ప్రధాని మోదీ



