CM Revanth Reddy | అబద్ధాల సంఘాలకు కోట్ల రూపాయాలు ఖర్చు : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | రాష్ట్రంలో అబద్ధాలు ప్రచారం చేసేందుకు కొందరు పనికట్టుకుని కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఆ అబద్ధాలను ప్రజలు నమ్మొద్దు.. నన్ను నమ్మండి అని సీఎం అన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో అబద్ధాలు ప్రచారం చేసేందుకు కొందరు పనికట్టుకుని కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఆ అబద్ధాలను ప్రజలు నమ్మొద్దు.. నన్ను నమ్మండి అని సీఎం అన్నారు. కూకట్‌పల్లిలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మీరు కొనుకున్న భూమి ఏదైనా కారణం చేత 22ఏ జాబితాలో పడి ఉంటే ఒక్క ఇంచు కూడా ఎక్కడికి పోదు.. మీకు భరోసా ఇస్తున్నా. రిజిస్ట్రేషన్లు చేసుకునేలా ఆదేశాలు ఇస్తా. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. కొందరు కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో పెడుతున్నరు. నిజం పెడితే మంచిది.. నమ్ముతడు. అబద్దాలు పెడితే హౌలాగాడు అనుకుంటరు. ఈ అబద్దాల సంఘాలకు అసోసియేషన్లు ఏర్పాటు చేసి కోట్లు ఖర్చు పెట్టి అబద్దాలు ప్రచారం చేస్తున్నరు. ఆయన ఇచ్చింది ఏమన్న ఆపిన్న. ఏమన్న గుంజుకున్నాన.. ఆయన ఏదన్న సంపాదించి ఆడ పెడితే తాకట్టు పెట్టిన్న ఆలోచించండి.. అన్ని మోసుకుంటేనే.. అప్పులకు అసలు మిత్తీ కలిపి నా తల తాకట్టు పెట్టి ప్రతి నెల 7 వేల కోట్లు కడుతూ.. రూపాయి రూపాయి కూడబెట్టి మంచి పనులు చేస్తున్నా.. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడపడానికి దేవుడు నాకు శక్తి ఇచ్చిండు అని సీఎం పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

KCR | మా కేసీఆర్‌ను మీ బిడ్డలా కాపాడండి.. ఒక అభిమాని గుండె చప్పుడు ఇది..
సెప్టెంబర్ 9, 2026

Police Constables | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీసు కానిస్టేబుళ్లకు వయోపరిమితి పెంపు
సెప్టెంబర్ 9, 2026

NHRC | క్షుద్ర రాజకీయాలకు ఎన్హెచ్ఆర్సీ బ్రేక్.. చర్యలకు డీజీపీకి కమిషన్ ఆదేశం
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Russian Aircraft | మొదటిసారి ఆ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన రష్యన్ సైనిక విమానాలు..
- ●RRB Recruitment | రైల్వేలో 560 పారా మెడికల్ ఉద్యోగాలు.. ఆర్ఆర్బీ నోటిఫికేషన్
- ●Horoscope | సెప్టెంబర్ 10 రాశిఫలాలు.. గురుడి అనుగ్రహంతో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది!
- ●KCR | మా కేసీఆర్‌ను మీ బిడ్డలా కాపాడండి.. ఒక అభిమాని గుండె చప్పుడు ఇది..
- ●Police Constables | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీసు కానిస్టేబుళ్లకు వయోపరిమితి పెంపు
- ●NHRC | క్షుద్ర రాజకీయాలకు ఎన్హెచ్ఆర్సీ బ్రేక్.. చర్యలకు డీజీపీకి కమిషన్ ఆదేశం

Russian Aircraft | మొదటిసారి ఆ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన రష్యన్ సైనిక విమానాలు..

RRB Recruitment | రైల్వేలో 560 పారా మెడికల్ ఉద్యోగాలు.. ఆర్ఆర్బీ నోటిఫికేషన్

Horoscope | సెప్టెంబర్ 10 రాశిఫలాలు.. గురుడి అనుగ్రహంతో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది!

KCR | మా కేసీఆర్‌ను మీ బిడ్డలా కాపాడండి.. ఒక అభిమాని గుండె చప్పుడు ఇది..



