CM Revanth Reddy | ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఓ క్రిమినల్ వేస్ట్ : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఓ క్రిమినల్ వేస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వారికి కనీసం జాబ్ అప్లికేషన్ నింపడం కూడా రాదు అని ఆయన అన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఓ క్రిమినల్ వేస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వారికి కనీసం జాబ్ అప్లికేషన్ నింపడం కూడా రాదు అని ఆయన అన్నారు. ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో ఫిన్‌లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి ఇంటరాక్షన్ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు.
సంవత్సరానికి లక్షా 10వేల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తుర్రు. మీరు ఆ పిల్లలకు అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని.. ఇయ్యండి. ప్లేన్ పేపర్ ఇచ్చి.. జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని చెప్పండి. వాళ్లు కనీసం దాన్ని ఫిలప్ చేయలేరు. ఇదంతా.. ఓ క్రిమినల్ వేస్ట్. ఇంజినీరింగ్ చదువకున్నా.. అని వాడు చిన్న జాబ్‌కు పోడు. స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులేమో.. మా పిల్లోడికి ఉద్యోగం కావాలని వెతుకుతుంటారు. వాడికి ఉద్యోగం ఎక్కడ దొరుకుతుందో కూడా తెల్వదు. అన్నీ నువ్వే చూస్కొని ఉద్యోగం ఇయ్యండి సార్ అంటడు. సాధ్యమా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
సంబంధిత వార్తలు

criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’ అంటావా
జులై 30, 2026

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
జులై 30, 2026

Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం
జులై 30, 2026
తాజావార్తలు
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా
- ●Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
- ●Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?
- ●Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం
- ●KTR | యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తారా..? : రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ

criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట

Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?



