CM Revanth Reddy | ఇక నుంచి అడ్వాన్స్‌డ్‌గా ఫీజు రీయింబర్స్‌మెంట్ : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | రాష్ట్రంలోని విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త వినిపించారు. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్వాన్స్‌డ్‌గా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని సీఎం ప్రకటించారు. విద్యార్థులెవరూ కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త వినిపించారు. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్వాన్స్‌డ్‌గా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని సీఎం ప్రకటించారు. విద్యార్థులెవరూ కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. నెక్లెస్ రోడ్‌లో మహాత్మా జ్యోతిబాపూలే దంపతుల విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ ప్రసంగించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ ఈ ఏడాది నుంచి అడ్వాన్స్‌డ్‌గా బ్యాంకు ఖాతాల్లో పెడుతున్నాం. ప్రతి ఏడాది 2,400 కోట్లు అడక్కముందే మీ ఖాతాల్లో వేస్తాం. విద్యార్థులెవరూ కూడా ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు. పారదర్శకంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తాం. ప్రతి ఏడాది 2,300 కోట్ల రీయింబర్స్‌మెంట్ విద్యార్థుల బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీ చేస్తాం. ఈ విద్యా సంవత్సరం రూ. 250 కోట్లు అడ్వాన్స్‌డ్‌గా భట్టి విక్రమార్క పెట్టారు. విద్యార్థులు కాలేజీల్లో ప్రవేశాలు పొందిన తర్వాత దరఖాస్తు చేసుకుంటే నెలలోనే మీ ఫీజు ఖాతాలో పడుతుంది. ఇక భవిష్యత్‌లో ఏ కాలేజీ కూడా ఫీజులు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పే అవకాశం ఇవ్వం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సంపూర్ణంగా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Talasani Srinivas Yadav | 22ఎ కింద మీ భూమి మీకే ఇప్పిస్తా అంటున్నడు.. ప్రజల భూమి ప్రజలకివ్వడానికి రేవంత్ ఎవరు?
ఆగస్టు 14, 2026

BRS Party | టెస్సెరాక్ట్ భూ కేటాయింపులను రద్దు చేయండి.. లోకాయుక్తకు బీఆర్ఎస్ విన్నపం
ఆగస్టు 14, 2026

KCR | బావమరిది శ్రీనివాసరావు పార్థివదేహానికి కేసీఆర్ నివాళి
ఆగస్టు 14, 2026
తాజావార్తలు
- ●1947 రియల్ సీక్రెట్స్: కేవలం స్వాతంత్య్రం మాత్రమే కాదు... భారత్ విలీనం వెనుక మిలిటరీ థ్రిల్లర్ ఇది!
- ●Talasani Srinivas Yadav | 22ఎ కింద మీ భూమి మీకే ఇప్పిస్తా అంటున్నడు.. ప్రజల భూమి ప్రజలకివ్వడానికి రేవంత్ ఎవరు?
- ●BRS Party | టెస్సెరాక్ట్ భూ కేటాయింపులను రద్దు చేయండి.. లోకాయుక్తకు బీఆర్ఎస్ విన్నపం
- ●KCR | బావమరిది శ్రీనివాసరావు పార్థివదేహానికి కేసీఆర్ నివాళి
- ●HDFC Mid Cap Fund | రూ.10 లక్షలను రూ.1కోటిగా మార్చిన ఫండ్ ఇది.. ఇన్వెస్టర్లపై కాసుల వర్షం..
- ●Manan Kumar Mishra | మోదీ గారూ.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీ సంస్థే

1947 రియల్ సీక్రెట్స్: కేవలం స్వాతంత్య్రం మాత్రమే కాదు... భారత్ విలీనం వెనుక మిలిటరీ థ్రిల్లర్ ఇది!

Talasani Srinivas Yadav | 22ఎ కింద మీ భూమి మీకే ఇప్పిస్తా అంటున్నడు.. ప్రజల భూమి ప్రజలకివ్వడానికి రేవంత్ ఎవరు?

BRS Party | టెస్సెరాక్ట్ భూ కేటాయింపులను రద్దు చేయండి.. లోకాయుక్తకు బీఆర్ఎస్ విన్నపం

KCR | బావమరిది శ్రీనివాసరావు పార్థివదేహానికి కేసీఆర్ నివాళి



