Urban Forest | తెలంగాణలో కొత్తగా ఆరు అర్బన్ ఫారెస్ట్లు.. నగర్ వన్ యోజన్లో రూ.8.26కోట్లు
Urban Forest | పట్టణాల్లో పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నగర్ వన్ యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి కీలక ప్రోత్సాహం లభించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణలో ఆరు కొత్త అర్బన్ ఫారెస్ట్ల ఏర్పాటుకు మొదటి విడతలో 70 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
P
Pradeep Manthri
Telangana | Jan 20, 2026, 8.37 pm IST













