KTR | నేను ఏ మాత్రం నిరాకరించలేని ఆహ్వానం ఇది : కేటీఆర్
KTR | ఘట్‌కేసర్‌లోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అనుభవాన్ని పంచుకున్నారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : ఘట్‌కేసర్‌లోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ గ్రాడ్యుయేషన్ వేడుకకు రావాలని విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య నుంచి తనకు ఆహ్వానం అందింది.. ఈ ఆహ్వానాన్ని ఏ మాత్రం నిరాకరించలేకపోయాను.. అలాంటి ఇన్వైట్ ఇది అని కేటీఆర్ పేర్కొన్నారు.

అయితే మీలో కొందరికి తెలిసే ఉంటుంది.. దాదాపు 35 ఏండ్ల క్రితం నేను కూడా విజ్ఞాన్ విద్యార్థినే అని కేటీఆర్ నెమరేసుకున్నారు. ఇవాళ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా.. కాలేజీ యువతీ యువకులతో ముచ్చటించడం.. వారి అద్భుతమైన ఆలోచనలు, కలలు గురించి తెలుసుకుంటూ గడపడం ఎంతో సంతోషాన్నిచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు.
Recently had received an invite that I couldn’t refuse
From Lavu Rathaiah Garu, Chairman of Vignan institutions to attend the graduation ceremony at Vignan Engineering College in Ghatkesar
As some of you may be aware, about 35 years ago I was a student of Vignan !!
Had a… pic.twitter.com/pNdk7UD1XN
— KTR (@KTRBRS) August 22, 2026
తాజావార్తలు
- ●Lavu Rathaiah | ప్రభుత్వంలో ఉన్న వారికి బ్రెయిన్ లేదు : లావు రత్తయ్య
- ●CM Revanth Reddy | నా జీవితంలో ఇది గొప్ప క్షణాల్లో ఒకటి : సీఎం రేవంత్ రెడ్డి
- ●Adluri Laxman Kumar | కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. మంత్రి అడ్లూరి డిమాండ్
- ●Konda Surekha | వారి వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోండి.. మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి
- ●Hash Oil | హైదరాబాద్లో 14.2 కిలోల హాషిష్ ఆయిల్ స్వాధీనం
- ●Milad-un-Nabi | మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు శాంతియుతంగా నిర్వహించాలి

Lavu Rathaiah | ప్రభుత్వంలో ఉన్న వారికి బ్రెయిన్ లేదు : లావు రత్తయ్య

CM Revanth Reddy | నా జీవితంలో ఇది గొప్ప క్షణాల్లో ఒకటి : సీఎం రేవంత్ రెడ్డి

Adluri Laxman Kumar | కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. మంత్రి అడ్లూరి డిమాండ్

Konda Surekha | వారి వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోండి.. మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి



