KTR | ఎవర్నీ అడిగి హైదరాబాద్‌ను 3 కార్పొరేషన్లుగా విభజించారు..! సీఎం రేవంత్‌కు కేటీఆర్ సూటి ప్రశ్న
KTR | డీలిమిటేషన్‌పై ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ర్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పీర్జాదిగూడలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మీటింగ్ తర్వాత ఏఎన్ఐ, పీటీఐ వార్తాసంస్థలతో కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : డీలిమిటేషన్‌పై ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ర్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పీర్జాదిగూడలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మీటింగ్ తర్వాత ఏఎన్ఐ, పీటీఐ వార్తాసంస్థలతో కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు.
రేవంత్ రెడ్డి హైబ్రిడ్ సీఎం. ఆయన కాంగ్రెస్, బీజేపీకి సీఎంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన హైబ్రిడ్ నమూనానే ఇస్తారు. హైదరాబాద్ నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరితోనైనా మాట్లాడారా..? ఎవర్నీ అడిగి హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించారని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
లోక్‌సభ సీట్ల సంఖ్యను 850కి పెంచాలన్న కేంద్రం ప్రతిపాదనపై కూడా కేటీఆర్ స్పందించారు. నిన్న ఎంపీలకు అందజేసిన బిల్లు లోపభూయిష్టంగా ఉంది. ఆ బిల్లులో 50 శాతం ప్రస్తావన లేనే లేదు. కొత్త సీట్ల పెంపు కోసం జనాభాను ప్రతిపాదికగా తీసుకుంటే.. ఆందోళన కలిగించే విషయం. పార్లమెంట్‌లో దక్షిణ భారతదేశానికి 24 శాతం ప్రాతినిధ్యం ఉంది. దాన్ని కొనసాగించకపోతే.. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద తిరుగుబాటు జరుగుతదని హెచ్చరించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేటీఆర్ స్పందిస్తూ.. మా ప్రభుత్వ హయాంలో మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాం. ఈ ప్రతిపాదనకు మేం సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. నియోజకవర్గాల పునర్విభజన, రాజ్యాంగ సవరణకు, మహిళా రిజర్వేషన్‌కు ముడిపెట్టాల్సిన అసవరం లేదని కేటీఆర్ అన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



