Ramchander Rao | నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ దాడి.. రామచందర్ రావు హౌస్ అరెస్ట్
Ramchander Rao | నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై నిన్న సాయంత్రం కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే.
Ramchander Rao | త్రినేత్ర.న్యూస్ : నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై నిన్న సాయంత్రం కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. వర్షిత్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన కాంగ్రెస్ కార్యకర్తలు.. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలను పగులగొట్టారు. వర్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ దాడుల్లో వర్షిత్ తల్లికి కూడా స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
ఈ క్రమంలో వర్షిత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు సిద్ధమయ్యారు. నల్లగొండ జిల్లాకు బయల్దేరేందుకు సిద్ధమైన రామచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో రామచందర్ రావు మండిపడ్డారు. దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోకుండా, పరామర్శకు వెళ్తున్న తనను అడ్డుకోవడం సరికాదన్నారు.
BJP Telangana State President Sri @N_RamchanderRao Garu was scheduled to visit Nalgonda to meet Dr. Varshit Reddy Garu (Nalgonda District BJP President) whose residence was ransacked and whose family members including his mother were physically assaulted by Congress workers… pic.twitter.com/A7ksin4tx3
— BJP Telangana (@BJP4Telangana) September 1, 2026
#WATCH | Telangana | A group of Congress workers allegedly attacked the residence of Nalgonda BJP District President Nagam Varsith Reddy and vandalized property, after a reported clash between the 2 parties
BJP workers allegedly attacked the Congress party office of Telangana… pic.twitter.com/2c0mC8SRej
— ANI (@ANI) August 31, 2026
సంబంధిత వార్తలు

Indian Post GDS Recruitment | పదో తరగతి పాసైతే చాలు.. పోస్టాఫీసులో ఉద్యోగాలు.. రేపట్నుంచే దరఖాస్తుల స్వీకరణ
సెప్టెంబర్ 1, 2026

Onion Prices | ఘాటెక్కిన ఉల్లి.. తల్లడిల్లుతున్న గృహిణి
సెప్టెంబర్ 1, 2026

Goru Chikkudu | 12 అడుగుల ఎత్తులో గోరు చిక్కుడు.. ఆశ్చర్యంగా తిలకిస్తున్న స్థానికులు
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Indian Post GDS Recruitment | పదో తరగతి పాసైతే చాలు.. పోస్టాఫీసులో ఉద్యోగాలు.. రేపట్నుంచే దరఖాస్తుల స్వీకరణ
- ●Onion Prices | ఘాటెక్కిన ఉల్లి.. తల్లడిల్లుతున్న గృహిణి
- ●Goru Chikkudu | 12 అడుగుల ఎత్తులో గోరు చిక్కుడు.. ఆశ్చర్యంగా తిలకిస్తున్న స్థానికులు
- ●Horoscope | సెప్టెంబర్ 1 రాశిఫలాలు.. మీ రాశి ఫలం ఎలా ఉందంటే..?
- ●హామీల హోరు.. ఆచరణలో జోరు తగ్గుతోందా? – రేవంత్ సర్కార్ 1000 రోజుల పాలనపై తటస్థ విశ్లేషణ
- ●Lionel Messi | అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్

Indian Post GDS Recruitment | పదో తరగతి పాసైతే చాలు.. పోస్టాఫీసులో ఉద్యోగాలు.. రేపట్నుంచే దరఖాస్తుల స్వీకరణ

Onion Prices | ఘాటెక్కిన ఉల్లి.. తల్లడిల్లుతున్న గృహిణి

Goru Chikkudu | 12 అడుగుల ఎత్తులో గోరు చిక్కుడు.. ఆశ్చర్యంగా తిలకిస్తున్న స్థానికులు

Horoscope | సెప్టెంబర్ 1 రాశిఫలాలు.. మీ రాశి ఫలం ఎలా ఉందంటే..?



