Ramachander Rao | నిజానికి రాహుల్ గాంధీనే అసలైన దొంగ
Ramachander Rao | దేశంలో ఎక్కడా కూడా ఓటు చోరీ జరగలేదని, కానీ ఓటు చోరీ అంటూ రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నిప్పులు చెరిగారు.
ఓటు చోరీ జరగలేదు..
ఆ ఆరోపణలకు రాహుల్ ఆధారాలు చూపలేదు
కానీ గాంధీ ఇంటి పేరును రాహుల్ దొంగిలించారు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ధ్వజం
Ramachander Rao | త్రినేత్ర న్యూస్ : దేశంలో ఎక్కడా కూడా ఓటు చోరీ జరగలేదని, కానీ ఓటు చోరీ అంటూ రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నిప్పులు చెరిగారు. ఓటు చోరీ జరిగిందన్న ఆరోపణలకు రాహుల్ ఎలాంటి ఆధారాలు చూపలేదని ధ్వజమెత్తారు. గాంధీ ఇంటి పేరును అక్రమంగా దొంగిలించిన రాహుల్ గాంధీనే అసలైన దొంగ అని రామచందర్ రావు మండిపడ్డారు. సోమవారం ఓ న్యూస్ ఏజెన్సీతో సర్ ప్రక్రియపై రామచందర్ రావు మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు అనేక సార్లు స్పష్టత ఇచ్చాయని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో బలవంతపు ఓట్ల తొలగింపులు జరగలేదని, ఓటు చోరీ కూడా లేదని స్పష్టం చేశాయని రామచందర్ రావు తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ..
- ●Telugu OTT | ఓటీటీలోకి తెలుగు టీనేజ్ బోల్డ్ లవ్‌స్టోరీ - ఇంటర్‌లోనే ప్రేమలో పడితే!
- ●Special Inspection Drive | నకిలీ నంబర్ ప్లేట్లను వాడితే ఊచలే.. ప్రత్యేక డ్రైవ్‌లో ఎన్ని కేసులు అయ్యాయంటే!
- ●Ponguleti Srinivas Reddy | 34 నెలల్లో 12.40 లక్షల పట్టాదారు పాస్ బుక్‌లు జారీ
- ●IMD | ఈ వారంలో దక్షిణాదిలో భారీ వర్షాలు : ఐఎండీ
- ●Lawrence Bishnoi Sahab | గ్యాంగ్‌స్టర్‌కు 'సాహెబ్' మర్యాదా? టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల వేళ పోలీసుల పాత వీడియోతో దుమారం

Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ..

Telugu OTT | ఓటీటీలోకి తెలుగు టీనేజ్ బోల్డ్ లవ్‌స్టోరీ - ఇంటర్‌లోనే ప్రేమలో పడితే!

Special Inspection Drive | నకిలీ నంబర్ ప్లేట్లను వాడితే ఊచలే.. ప్రత్యేక డ్రైవ్‌లో ఎన్ని కేసులు అయ్యాయంటే!

Ponguleti Srinivas Reddy | 34 నెలల్లో 12.40 లక్షల పట్టాదారు పాస్ బుక్‌లు జారీ



