El Nino | ఎల్‌నినోపై రేపు అఖిలపక్ష సమావేశం
El Nino | తెలంగాణలో నెలకొన్న కరువు( Drought ) పరిస్థితులు, ఎల్ నినో( El Nino )పై బుధవారం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Bhatti Vikramarka ) అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది.
El Nino | త్రినేత్ర న్యూస్ : తెలంగాణలో నెలకొన్న కరువు( Drought ) పరిస్థితులు, ఎల్ నినో( El Nino )పై బుధవారం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Bhatti Vikramarka ) అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. కరువును ఎదుర్కొనేందుకు ఆయా రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.
ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో వర్షపాతం లోటు, కరువు పరిస్థితులపై ప్రధానంగా చర్చించే అవకాశాలున్నాయి. తాగునీటి సరఫరా, నీటి వనరుల పరిరక్షణ, సాగునీటికి విద్యుత్ సరఫరాపైనా చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, కరువు నివారణ చర్యలపై అఖిలపక్ష నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోనున్నట్లు వెల్లడించాయి.
తాజావార్తలు
- ●Stock Markets | మిశ్రమంగా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. లాభాల స్వీకరణతో అస్థిరత..
- ●Keerthy Suresh | డబ్బులు నష్టపోవాలని అనుకోవడం లేదు - ప్రొడ్యూసర్‌గా మారడంపై కీర్తి సురేష్ క్లారిటీ
- ●South Central Railway | అర్నాబ్ ఎఫెక్ట్.. పలు రైళ్లు దారి మళ్లింపు..?
- ●Kia Sonnet diwali bonus to employees | దీపావళి గిఫ్ట్ అంటే.. ఆ కంపెనీలో కారే.. ఎంతమంది ఉద్యోగులకు ఇచ్చారో తెలుసా..?
- ●Raghuram Rajan | రూపాయిని కాపాడేందుకు నిల్వలు ఖర్చు చేయొద్దు: రఘురామ్ రాజన్
- ●Bill Gates AI Warning | ముందుంది మొసళ్ల పండుగ.. రాబోయే 20 ఏళ్లు గండమే..!

Stock Markets | మిశ్రమంగా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. లాభాల స్వీకరణతో అస్థిరత..

Keerthy Suresh | డబ్బులు నష్టపోవాలని అనుకోవడం లేదు - ప్రొడ్యూసర్‌గా మారడంపై కీర్తి సురేష్ క్లారిటీ

South Central Railway | అర్నాబ్ ఎఫెక్ట్.. పలు రైళ్లు దారి మళ్లింపు..?

Kia Sonnet diwali bonus to employees | దీపావళి గిఫ్ట్ అంటే.. ఆ కంపెనీలో కారే.. ఎంతమంది ఉద్యోగులకు ఇచ్చారో తెలుసా..?





