Jurala | గూగుల్ మ్యాప్‌ను నమ్ముకున్న డ్రైవర్.. పుష్కర ఘాట్‌లోకి లారీ
Jurala | ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు.. ఆ ప్రదేశం గురించి సరిగా తెలియకపోతే వెంబడే గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతాం. అయితే కొన్ని సార్లు ఈ గూగుల్ మ్యాప్ వర్కవుట్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో గూగుల్ మ్యాప్ వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారు ఉన్నారు.