Ira Aery | ఆస్ట్రేలియన్ ఉమెన్స్ క్రికెటర్ అందానికి ఫ్యాన్స్ క్లీన్ బౌల్డ్ – ఎవరీ ఇరా ఏరీ?
ఇరా ఏరీ .....ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్‌కు నిద్రలేకుండా చేస్తున్న పేరిది. భారత సంతతికి చెందిన ఇరా ఏరీ ఆస్ట్రేలియా ఉమెన్స్ అండర్ 19 టీమ్‌లో ఆల్‌రౌండర్‌గా కొనసాగుతోంది. క్రికెట్ ఆటతోనే కాకుండా తన అందంతో అభిమానులను క్లీన్ బౌల్డ్ చేస్తోంది. ఇరా ఏరీ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి. హీరోయిన్లకు మించిన అందగత్తె అంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఆమె ఫొటోలను ఉద్దేశించి కామెంట్లు పెడుతోన్నారు.
N
Naresh N
Sports | Published On Jun 16, 2026, 6.56 pm IST

01/07

02/07

03/07

04/07

05/07

06/07

07/07
తాజావార్తలు
- ●Brahmotsavam 2026 | సూర్యప్రభ నుంచి చంద్రప్రభ దాకా.. తిరుమలలో వెల్లివిరిసిన భక్తి వైభవం
- ●TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?
- ●Brahmotsavam 2026 | చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడిగా మలయప్పస్వామి
- ●Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు
- ●Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్
- ●Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Brahmotsavam 2026 | సూర్యప్రభ నుంచి చంద్రప్రభ దాకా.. తిరుమలలో వెల్లివిరిసిన భక్తి వైభవం

TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?

Brahmotsavam 2026 | చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడిగా మలయప్పస్వామి

Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు


