T20 World Cup | గ్రూప్ మార్పా..? అలాంటిదేం లేదన్న ఇర్లాండ్ క్రికెట్ బోర్డు..!
T20 World Cup | టీ20 వరల్డ్ కప్‌ను భారత్‌లో ఆడబోమంటున్నది. ఆటగాళ్ల భద్రతను కారణంగా చూపుతూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో గ్రూప్ మార్పు కోసం ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు వార్తలు రావడంతో ఐర్లాండ్ క్రికెట్ స్పందించింది.
P
Pradeep Manthri
Sports | Jan 18, 2026, 3.23 pm IST















