WPL 2026 | వరుసగా మూడో ఓటమిని చవి చూసిన ముంబై.. ఉత్కంఠ పోరులో ఢిల్లీ గెలుపు..
WPL 2026 | వడోదరలో జరిగిన వుమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో జెమిమా రోడ్రిగ్స్ ముందుండి నడిపిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కీలక విజయాన్ని అందించింది. ఉత్కంఠభరితంగా సాగిన రన్ చేజ్‌లో అజేయ అర్ధశతకం సాధించిన జెమిమా, తన జట్టును ముంబై ఇండియన్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలిపించింది.
S
Sambi Reddy
Sports | Jan 21, 2026, 7.13 am IST














