త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | సాయిప‌ల్ల‌వి ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల – త‌మిళంలో మ‌రో బంప‌రాఫ‌ర్‌

ఇటీవ‌లే ప‌రాశ‌క్తి మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల‌. శివ‌కార్తికేయ‌న్ హీరోగా న‌టించిన ఈ మూవీ సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

N

Naresh N

Photo gallery | Invalid Date

ప‌రాశ‌క్తి రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా త‌మిళంలో మ‌రో గోల్డెన్ ఛాన్స్ అందుకుంది శ్రీలీల‌.
01/05

ధ‌నుష్ హీరోగా అమ‌ర‌న్ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియాసామి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ధ‌నుష్ కెరీర్‌లో 55వ మూవీ ఇది.
02/05

ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇన్నాళ్లు సాయిప‌ల్ల‌వి పేరు వినిపించింది.
03/05

సాయిప‌ల్ల‌వి ఛాన్స్‌ను శ్రీలీల కొట్టేసింది.ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ట్లు శ‌నివారం మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. స్పై ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది.
04/05

ఈ ఏడాది హిందీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది శ్రీలీల. బాలీవుడ్‌లో ఆషికి 3తో పాటు నాగ్జిల్లా పేరుతో ఓ సూప‌ర్ ఫాంట‌సీ సినిమా  చేస్తోంది.
05/05

తాజావార్తలు

Advertisement