Sobhita Dhulipala | ట్రాన్స్‌ఫరెంట్ శారీలో శోభిత – ప్రెగ్నెన్సీ రూమర్లపై రియాక్షన్
ఇటీవల జరిగిన గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవ వేడుకలో భర్త నాగచైతన్యతో కలిసి శోభిత ధూళిపాళ కూడా పాల్గొన్నది. ట్రాన్స్‌ఫరెంట్ శారీలో అటెండ్ అయిన శోభిత ఈ వేడుకకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
a
admin trinethra
Photo gallery | Published On Mar 21, 2026, 4.48 pm IST

01/05
తండేల్ మూవీకిగాను భర్త నాగచైతన్య బెస్ట్ హీరోగా అవార్డు అందుకోగానే శోభిత ఆనందం పట్టలేకపోయింది.

02/05
శోభిత తల్లిగా మారబోతున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి.

03/05
ప్రెగ్నెన్సీ కారణంగానే శోభిత తెలుగు సినిమాలు, ఈవెంట్స్‌లో కనిపించడం లేదంటూ ప్రచారం జరుగుతోంది.

04/05
ట్రాన్స్‌ఫరెంట్ శారీలో గద్దర్ అవార్డ్స్ వేడుకకు హాజరై ఈ ప్రెగ్నెన్సీ రూమర్లకు శోభిత చెక్ పెట్టిందని నెటిజన్లు అంటున్నారు.

05/05
ప్రస్తుతం తమిళంలో వెట్టువమ్ అనే సినిమాలో శోభిత నటిస్తోంది. ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం


