త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shivathmika Rajashekar | రెండు నెల‌ల గ్యాప్‌లో నాలుగు సినిమాలు – హీరోయిన్‌గా రాజ‌శేఖ‌ర్ కూతురు బిజీ బిజీ

రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌ల ముద్దుల త‌న‌య శివాత్మిక టాలీవుడ్‌లో హీరోయిన్‌గా బిజీ అవుతోంది. వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంటోంది. త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ న‌గ‌రానికి ఏమైంది 2లో హీరోయిన్‌గా న‌టిస్తోంది శివాత్మిక‌. చిత్ర‌వ‌నం, వీసాలో ఛాన్స్‌లు సొంతం చేసుకుంది. శివాత్మిక ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన వ‌రం అనే వెబ్‌సిరీస్ ప్ర‌స్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. త‌మిళంలో ఓ రెండు సినిమాలు అంగీక‌రించి మంచి స్పీడు మీదుంది. ఈ రెండు నెల‌ల గ్యాప్‌లోనే శివాత్మిక న‌టించిన నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

N

Naresh N

Photo gallery | Published On Nov 1, 2026, 8.32 pm IST

Shivathmika Rajashekar | రెండు నెల‌ల గ్యాప్‌లో నాలుగు సినిమాలు – హీరోయిన్‌గా రాజ‌శేఖ‌ర్ కూతురు బిజీ బిజీ - Image 1
01/06
Shivathmika Rajashekar | రెండు నెల‌ల గ్యాప్‌లో నాలుగు సినిమాలు – హీరోయిన్‌గా రాజ‌శేఖ‌ర్ కూతురు బిజీ బిజీ - Image 2
02/06
Shivathmika Rajashekar | రెండు నెల‌ల గ్యాప్‌లో నాలుగు సినిమాలు – హీరోయిన్‌గా రాజ‌శేఖ‌ర్ కూతురు బిజీ బిజీ - Image 3
03/06
Shivathmika Rajashekar | రెండు నెల‌ల గ్యాప్‌లో నాలుగు సినిమాలు – హీరోయిన్‌గా రాజ‌శేఖ‌ర్ కూతురు బిజీ బిజీ - Image 4
04/06
Shivathmika Rajashekar | రెండు నెల‌ల గ్యాప్‌లో నాలుగు సినిమాలు – హీరోయిన్‌గా రాజ‌శేఖ‌ర్ కూతురు బిజీ బిజీ - Image 5
05/06
Shivathmika Rajashekar | రెండు నెల‌ల గ్యాప్‌లో నాలుగు సినిమాలు – హీరోయిన్‌గా రాజ‌శేఖ‌ర్ కూతురు బిజీ బిజీ - Image 6
06/06

Advertisement