Aadarsha Kutumbam | రెండో రోజు తగ్గిన ఆదర్శ కుటుంబం కలెక్షన్స్
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన ఆదర్శ కుటుంబం ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది. ఫన్ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. నివేధా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటించారు.
N
Naresh N
Entertainment | Published On Nov 1, 2026, 8.01 pm IST

01/04
ఆదర్శ కుటుంబం మూవీ రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 36 కోట్ల గ్రాస్, 18 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది.

02/04
తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు తగ్గాయి. ఫస్ట్ డే 6.28 కోట్ల వసూళ్లను దక్కించుకోగా...రెండో రోజు 5.80 కోట్లు వచ్చాయి.

03/04
వరల్డ్ వైడ్‌గా అరవై మూడు కోట్ల వరకు ఆదర్శ కుటుంబం ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టాలంటే ఇంకో 45 కోట్లకుపైనే కలెక్షన్స్ రాబట్టాల్సివుంది.

04/04
చిట్టిబాబు అనే పాత్రలో వెంకటేష్ యాక్టింగ్ బాగుందంటూ ఆడియెన్స్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి. త్రివిక్రమ్ కథ, టేకింగ్‌లో ఆసక్తి లోపించిందని కామెంట్లు పెడుతున్నారు. తమన్ మ్యూజిక్ పెద్ద మైనస్‌గా మారిందంటూ విమర్శలు వస్తున్నాయి.
తాజావార్తలు
- ●Traffic Restrictions | బీజేపీ పాదయాత్ర.. హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
- ●BJP Protest | ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. అరాచకాన్ని తరిమికొట్టాలి
- ●Revanth Reddy Delhi Speech | దేశంలో 20 కోట్ల ఓట్లను తొలగించేందుకు కేంద్రం కుట్ర
- ●Immortal Movie Review | రక్తం తాగే ఏలియన్ అందమైన అమ్మాయిగా మారితే - కయదు లోహర్ హారర్ మూవీ ఎలా ఉందంటే?
- ●KTR Adilabad Tour | ఆ రైతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున సాయం అందించిన కేటీఆర్
- ●CS Sanjay Jaju | పారిశ్రామిక అభివృద్ధికి రహదారి కనెక్టివిటీ కీలకం

Traffic Restrictions | బీజేపీ పాదయాత్ర.. హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

BJP Protest | ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. అరాచకాన్ని తరిమికొట్టాలి

Revanth Reddy Delhi Speech | దేశంలో 20 కోట్ల ఓట్లను తొలగించేందుకు కేంద్రం కుట్ర

Immortal Movie Review | రక్తం తాగే ఏలియన్ అందమైన అమ్మాయిగా మారితే - కయదు లోహర్ హారర్ మూవీ ఎలా ఉందంటే?


