Samantha | సమంత ఇంటి పేరు మారనుందా?
గత ఏడాది డిసెంబర్‌లో రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుంది సమంత. కోయంబత్తూర్‌లోని ఈషా యోగా సెంటర్‌లో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. పెళ్లికి ముందు రెండేళ్ల పాటు రాజ్ నిడిమోరు, సమంత ప్రేమలో ఉన్నారు.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/07
పెళ్లి తర్వాత సమంత తన ఇంటి పేరును మార్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

02/07
భర్త ఇంటి పేరులోనే నిడిమోరును తన పేరు పక్కన జత చేయనున్నట్లు సమాచారం.

03/07
మా ఇంటి బంగారం మూవీతో ఈ ఇంటి పేరు మార్పు ఉండబోతున్నట్లు చెబుతోన్నారు.

04/07
ఈ సినిమాను భర్తతో కలిసి సమంత స్వయంగా నిర్మిస్తోంది. ఇందులో సమంతనే హీరోయిన్‌గా నటిస్తోంది.

05/07
గతంలో నాగచైతన్యతో పెళ్లి తర్వాత తన పేరు ముందు అక్కినేనిని యాడ్ చేసింది.

06/07
విడాకుల అనంతరం మళ్లీ సమంత రూత్‌ప్రభుగా మార్చింది. ఇటీవలే రూత్ ప్రభు కూడా తీసేసి సమంతగానే సోషల్ మీడియాలో కొనసాగుతోంది.

07/07
ఇకపై కూడా సమంతగానే కొనసాగుతుందా...లేదంటే సమంత నిడిమోరుగా మార్చుకుంటుందా అన్నది చూడాల్సిందే.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్


