త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ritika Nayak | రెడ్ శారీలో మెరిసిన మిరాయ్ హీరోయిన్‌

ఢిల్లీలో పుట్టి పెరిగిన రితికా నాయ‌క్ అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మిరాయ్ సినిమాతో ఫ‌స్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకుంది. ఈ రెండు సినిమాల్లో అందాలతో కాకుండా యాక్టింగ్‌తో మెప్పించిన ఈ బ్యూటీ తెలుగు ఇండ‌స్ట్రీలో బిజీ అవుతోంది. కొరియ‌న్ క‌న‌రాజుతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతుంది. మెగా హీరో వ‌రుణ్‌తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ మూవీ ఆగ‌స్ట్‌లో రిలీజ్ కాబోతుంది. ఈ హార‌ర్ కామెడీ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ రెడ్ శారీలో మెరిసిపోతున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

N

Naresh N

Photo gallery | Invalid Date

Ritika Nayak |  రెడ్ శారీలో మెరిసిన మిరాయ్ హీరోయిన్‌ - Image 1
01/07
Ritika Nayak |  రెడ్ శారీలో మెరిసిన మిరాయ్ హీరోయిన్‌ - Image 2
02/07
Ritika Nayak |  రెడ్ శారీలో మెరిసిన మిరాయ్ హీరోయిన్‌ - Image 3
03/07
Ritika Nayak |  రెడ్ శారీలో మెరిసిన మిరాయ్ హీరోయిన్‌ - Image 4
04/07
Ritika Nayak |  రెడ్ శారీలో మెరిసిన మిరాయ్ హీరోయిన్‌ - Image 5
05/07
Ritika Nayak |  రెడ్ శారీలో మెరిసిన మిరాయ్ హీరోయిన్‌ - Image 6
06/07
Ritika Nayak |  రెడ్ శారీలో మెరిసిన మిరాయ్ హీరోయిన్‌ - Image 7
07/07

Advertisement