త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mysaa Movie | ర‌ష్మిక మంద‌న్న మైసాలో బాలీవుడ్‌లో బ్యూటీ – ఎవ‌రీ నిధి సింగ్‌?

N

Naresh N

Entertainment | Invalid Date

మైసా మూవీలో ర‌ష్మిక మంద‌న్న గోండు జాతి యువ‌తిగా క‌నిపించ‌బోతున్న‌ది. త‌న జాతి కోసం పోరాడే యోధురాలి పాత్ర చేస్తోంది.
01/06

మైసాలో బాలీవుడ్ బ్యూటీ నిధి సింగ్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. ఈ హిందీ న‌టి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ గురువారం రిలీజ్ చేశారు.
02/06

ప‌ర్మినెంట్ రూమ్‌మేట్స్ వెబ్‌సిరీస్‌తో హిందీలో ఫేమ‌స్ అయ్యింది నిధి సింగ్‌. ఈ సిరీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు మూడు సీజ‌న్లు వ‌చ్చాయి.
03/06

హిందీలో అభ‌య్‌, మిస్ మ్యాచ్‌డ్‌, ఎమ్ఓఎమ్‌, మూన్ వాక్‌తో పాటు మ‌రికొన్ని వెబ్‌సిరీస్‌లు చేసింది.  దిల్ జంగిల్‌, దోబారా, సింగిల్ స‌ల్మాతో పాటు మ‌రికొన్ని బాలీవుడ్ సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో నిధి సింగ్ క‌నిపించింది.
04/06

సినిమాల్లోకి రాక‌ముందు ఓ యాడ్ ఏజెన్సీలో కాపీ రైట‌ర్‌గా ప‌నిచేసింది నిధి సింగ్‌.
05/06

Mysaa Movie | ర‌ష్మిక మంద‌న్న మైసాలో బాలీవుడ్‌లో బ్యూటీ – ఎవ‌రీ నిధి సింగ్‌? - Image 6
06/06

Advertisement