Ram Gopal Varma | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఇటీవల ముంబైలో ఘనంగా జరిగాయి. లోక్ భవన్లో జరిగిన ఈ వేడుకల్లో మహారాష్ట్ర గవర్నర్‌తో కలిసి డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాల్లో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నట్లు ఆర్జీవీ పేర్కొన్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/04

02/04

03/04

04/04
తాజావార్తలు
- ●Pooja Hegde | రెమ్యూనరేషన్లో మృణాల్ ఠాకూర్‌ను దాటేసిన పూజా హెగ్డే
- ●Husnabad Engineering College | హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీకి మహర్దశ.. హాస్టళ్ల నిర్మాణానికి రూ. 6.25 కోట్లు మంజూరు
- ●Rajya Sabha Elections 2026 | జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే!
- ●Telugu OTT | గత వారం థియేటర్లలో....ఈ వారం ఓటీటీలో - అవికా గోర్ తెలుగు రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఇవే!
- ●Ponguleti Srinivas Reddy | అక్రమాలకు తావివ్వకూడదనే.. సబ్ రిజిస్ట్రార్ల అధికారాల్లో కోత: మంత్రి పొంగులేటి
- ●Sathyaraj Daughter | కట్టప్ప కూతురి సీక్రెట్ మ్యారేజ్ - మార్ఫింగ్ ఫొటోలపై బాహుబలి యాక్టర్ ఫైర్

Pooja Hegde | రెమ్యూనరేషన్లో మృణాల్ ఠాకూర్‌ను దాటేసిన పూజా హెగ్డే

Husnabad Engineering College | హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీకి మహర్దశ.. హాస్టళ్ల నిర్మాణానికి రూ. 6.25 కోట్లు మంజూరు

Rajya Sabha Elections 2026 | జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే!

Telugu OTT | గత వారం థియేటర్లలో....ఈ వారం ఓటీటీలో - అవికా గోర్ తెలుగు రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఇవే!


