త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niharika NM | బాలీవుడ్ విల‌న్‌తో ప్రేమ‌లో ప‌డ్డ తెలుగు హీరోయిన్ … ఫొటోలు వైర‌ల్‌

ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టించిన మిత్ర‌మండ‌లి మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నిహారిక ఎన్ఎమ్‌. సినిమా ఫ్లాపైనా త‌న అందాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ బ్యూటీ ప్రేమ‌లో ప‌డ్డ‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Naresh N

Photo gallery | Invalid Date

బాలీవుడ్ న‌టుడు రాఘ‌వ్ జుయాల్‌తో నిహారిక ఎన్ఎమ్ ప్రేమ‌లో ప‌డిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
01/07

రాఘ‌వ్ జుయాల్‌తో క్లోజ్‌గా దిగిన ఫొటోల‌ను నిహారిక సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.
02/07

ఈ ఫొటోల‌కు హార్ట్ ఎమోజీని జోడించింది నిహారిక‌.
03/07

ఈ ఫొటోల‌కు హార్ట్ ఎమోజీని జోడించింది నిహారిక‌.

నిహారిక ఎన్ఎమ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైర‌ల్ అవుతోంది. మ‌రో కొత్త ల‌వ్‌స్టోరీ మొద‌లైందంటూ కామెంట్లు పెడుతోన్నారు.
04/07

బాలీవుడ్ మూవీ కిల్‌తో ఫేమ‌స్ అయ్యాడు రాఘ‌వ్‌. కొరియోగ్రాఫ‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రాఘ‌వ్ ఆ త‌ర్వాత యాక్ట‌ర్‌గా మారారు.
05/07

ప్ర‌స్తుతం తెలుగులో నాని ప్యార‌డైజ్‌లో విల‌న్‌గా న‌టిస్తున్నాడు రాఘ‌వ్ జుయాల్‌. ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.
06/07

అల్ల‌రి న‌రేష్ ఆల్క‌హాల్ మూవీలో నిహారిక హీరోయిన్‌గా న‌టిస్తోంది.
07/07

Advertisement