త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raashii Khanna | న‌వీన్ పొలిశెట్టి సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ హీరోయిన్ స్పెష‌ల్ సాంగ్‌

త‌మ‌న్నాతో పాటు మ‌రికొంద‌రు క‌థానాయిక‌లు ఓ వైపు హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే ఆడపాద‌డ‌పా స్పెష‌ల్ సాంగ్‌ల‌లో న‌టిస్తున్నారు. వీరి బాట‌లోనే రాశీ ఖ‌న్నా అడుగులు వేయ‌బోతుంది. సంక్రాంతికి రిలీజ్ కానున్న సినిమాలో ఐటెంసాంగ్‌లో న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.

N

Naresh N

Photo gallery | Invalid Date

న‌వీన్ పొలిశెట్టి హీరోగా న‌టిస్తున్న అన‌గ‌న‌గా ఒక రాజు ఈ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.
01/07

ఈ మూవీలో రాశీఖ‌న్నా స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.
02/07

తొలుత ఈ పాట కోసం భాగ్య‌శ్రీ బోర్సేను అనుకున్నార‌ట‌. కానీ చివ‌ర‌కు ఈ ఆఫ‌ర్‌ రాశీఖ‌న్నాకు ద‌క్కిన‌ట్లు చెబుతున్నారు.
03/07

గ‌తంలో ర‌వితేజ రాజా ది గ్రేట్‌లో స్పెష‌ల్ సాంగ్ చేసింది రాశీఖ‌న్నా.
04/07

ప్ర‌స్తుతం తెలుగులో  ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌లో హీరోయిన్‌గా న‌టిస్తోంది.
05/07

ఉస్తాద్‌ భ‌గ‌త్ సింగ్ లో శ్లోక అనే యువ‌తిగా క‌నిపించ‌బోతుంది రాశీఖ‌న్నా.
06/07

Raashi Khanaa
07/07

Raashi Khanaa

తాజావార్తలు

Advertisement