త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priya Prakash Varrier | బోల్డ్ ఫొటోల‌తో వింక్ గ‌ర్ల్‌ ర‌చ్చ‌

ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ బోల్డ్ ఫొటోల‌తో ర‌చ్చ చేసింది. ట్రైబ‌ల్ గెట‌ప్‌లో క‌నిపించింది. ప్రియా ప్ర‌కాష్ పోస్ట్ చేసిన ఈ ఫొటోలు నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌ల‌యాళం మూవీ ఒరు అదార్ ల‌వ్‌తో వింక్ గ‌ర్ల్‌గా ఓవ‌ర్‌నైట్‌లో స్టార్‌గా మారిపోయింది. ఈ సినిమాతో ప్రియా ప్ర‌కాష్‌కు ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. కానీ ప‌రాజ‌యాల కార‌ణంగా ఎంత త్వ‌ర‌గా ఫేమ‌స్ అయ్యిందో అంతే వేగంగా ఆమె కెరీర్ డౌన్ అయ్యింది. ప్ర‌స్తుతం ఈ వింక్ గ‌ర్ల్ చేతిలో ఒక్క సినిమా లేదు. సోష‌ల్ మీడియాలో బోల్డ్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ ఆఫ‌ర్ల కోసం ఎదురుచూస్తోంది.

N

Naresh N

Photo gallery | Published On Nov 10, 2026, 9.03 pm IST

Priya Prakash Varrier | బోల్డ్ ఫొటోల‌తో వింక్ గ‌ర్ల్‌ ర‌చ్చ‌ - Image 1
01/06
Priya Prakash Varrier | బోల్డ్ ఫొటోల‌తో వింక్ గ‌ర్ల్‌ ర‌చ్చ‌ - Image 2
02/06
Priya Prakash Varrier | బోల్డ్ ఫొటోల‌తో వింక్ గ‌ర్ల్‌ ర‌చ్చ‌ - Image 3
03/06
Priya Prakash Varrier | బోల్డ్ ఫొటోల‌తో వింక్ గ‌ర్ల్‌ ర‌చ్చ‌ - Image 4
04/06
Priya Prakash Varrier | బోల్డ్ ఫొటోల‌తో వింక్ గ‌ర్ల్‌ ర‌చ్చ‌ - Image 5
05/06
Priya Prakash Varrier | బోల్డ్ ఫొటోల‌తో వింక్ గ‌ర్ల్‌ ర‌చ్చ‌ - Image 6
06/06

Advertisement