త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raja Saab Pre Release Event | రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ – కొత్త లుక్‌లో ప్ర‌భాస్ – హీరోయిన్ల గ్లామ‌ర్ ట్రీట్‌

రాజాసాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ ఈవెంట్‌కు ప్ర‌భాస్‌తో పాటు నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు.

N

Naresh N

Photo gallery | Invalid Date

రాజాసాబ్ సినిమాకు అనుకున్న బ‌డ్జెట్ కంటే చాలా ఎక్కువ ఖ‌ర్చ‌య్యింద‌ని ప్ర‌భాస్ అన్నారు.
01/08

సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు ఆడాల‌ని ప్ర‌భాస్ చెప్పారు. అందులో మా రాజాసాబ్ కూడా ఉండాల‌ని అన్నారు
02/08

రాజాసాబ్ ప్రీ రిలీజ్‌లో మారుతి ఎమోష‌న‌ల్ అయ్యారు. స్టేజ్‌పైనే క‌న్నీళ్లు పెట్టుకున్నారు.   మారుతిని ప్ర‌భాస్ ఓదార్చారు.
03/08

రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గ్లామ‌ర్ త‌ళుకుల‌తో నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్ ఆక‌ట్టుకున్నారు.
04/08

రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డిఫ‌రెంట్ లుక్‌తో క‌నిపించారు. స్పిరిట్ లుక్ ఇదంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.
05/08

హార‌ర్ కామెడీగా తెర‌కెక్కుతున్న రాజాసాబ్ జ‌న‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.
06/08

రాజాసాబ్‌లో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.
07/08

 రాజాసాబ్ మూవీకి త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు.
08/08

రాజాసాబ్ మూవీకి త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు.

తాజావార్తలు

Advertisement