త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nupur Sanon Wedding | ప్రియుడిని పెళ్లాడిన ర‌వితేజ హీరోయిన్ – వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు హీరోయిన్‌ నుపుర్ స‌న‌న్ పెళ్లిచేసుకుంది. ప్రియుడు స్టెబిన్ బెన్‌తో నుపుర్ వివాహం ఆదివారం రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో ఘ‌నంగా జ‌రిగింది. పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

N

Naresh N

Photo gallery | Invalid Date

  నుపుర్ స‌న‌న్‌, స్టెబిన్ బెన్  పెళ్లి క్రిస్టియ‌న్ ప‌ద్ద‌తిలో జ‌రిగింది. పెళ్లి ఫొటోల‌ను నుపుర్‌, స్టెబిన్ సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు.
01/04

వైట్ గౌన్‌లో పెళ్లి కూతురిగా ఈ ఫొటోల్లో మెరిసిపోయింది నుపుర్‌. వీటిలో భార్య నుపుర్‌కు ముద్దిస్తూ స్టెబిన్ క‌నిపించారు.
02/04

గ‌త మూడేళ్లుగా నుపుర్‌, స్టెబిన్ బెన్ ప్రేమ‌లో ఉన్నారు. సింగ‌ర్‌గా ప‌లు బాలీవుడ్ సినిమాల‌కు ప‌నిచేశారు స్టెబిన్‌.
03/04

 ర‌వితేజ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావులో హీరోయిన్‌గా న‌టించింది నుపుర్ స‌న‌న్‌.  బాలీవుడ్ టాప్ హీరోయిన్ కృతిస‌న‌న్ సోద‌రిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది.
04/04

తాజావార్తలు

Advertisement