త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asha Bhosle | గిన్నిస్ బుక్‌లో స్థానం – గ్రామీ అవార్డుకు నామినేట్ – ఆశా భోస్లే గురించి ఎవ‌రికీ తెలియ‌ని విష‌యాలు ఇవే

దిగ్గ‌జ బాలీవుడ్ గాయ‌ని ఆశా భోస్లే అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆదివారం క‌న్నుమూశారు. దాదాపు ఎన‌భై ఏళ్ల సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో ఎన్నో ఘ‌న‌త‌ల‌ను, అవార్డుల‌ను సాధించారు. త‌న సుమ‌ధుర గాత్రంతో సంగీత జ‌గ‌త్తున ఏలారు ఆశా భోస్లే.

N

Naresh N

Photo gallery | Invalid Date

గ్రామీ అవార్డుకు నామినేట్ తొలి ఇండియ‌న్ సింగ‌ర్‌గా ఆశా భోస్లే నిలిచారు.  1997లో...ఆ త‌ర్వాత 2006లో రెండు సార్లు గ్రామీ అవార్డు నామినేష‌న్స్‌లో ఆశా భోస్లే నిలిచారు.
01/05

భార‌తీయ భాష‌ల‌తో పాటు ర‌ష్య‌న్‌, మ‌ల‌య్‌, చెక్ రిప‌బ్లిక్ లాంటి విదేశీ భాష‌ల్లో ఆశా భోస్లే పాట‌లు పాడారు.
02/05

ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ బ్రెట్ లీ రాసిన ఓ పాట‌ను ఆశా భోస్లే ఆల‌పించారు.
03/05

ప‌ద్మ‌విభూష‌ణ్‌, దాదా సాహెబ్ ఫాల్కేతో ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల‌ను అందుకున్నారు ఆశా భోస్లే.
04/05

12 వేల పాట‌లు పాడిన ఏకైక ఇండియ‌న్ సింగ‌ర్‌గా ఆశా భోస్లే గిన్నిస్ బుక్ రికార్డును నెల‌కొల్పారు.
05/05

Advertisement