త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Krithi Shetty | క్యూట్ లుక్‌లో బేబ‌మ్మ – నాచుర‌ల్ బ్యూటీ అంటూ కాంప్లిమెంట్స్‌

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా సినిమాల జోరును పెంచుతోంది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళంలో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కృతిశెట్టి బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఆమె హిందీ డెబ్యూ మూవీ ఇటీవ‌లే లాంఛ్ అయ్యింది. ఈ షూటింగ్‌ల‌తో తీరిక లేకుండా గ‌డుపుతోన్న కృతిశెట్టి క్యూట్ లుక్స్‌తో మెరిసిపోతున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నాచుర‌ల్ బ్యూటీ అంటూ ఈ ఫొటోల‌ను ఉద్దేశించి ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

N

Naresh N

Photo gallery | Published On Oct 23, 2026, 8.12 pm IST

Krithi Shetty | క్యూట్ లుక్‌లో  బేబ‌మ్మ  – నాచుర‌ల్ బ్యూటీ అంటూ కాంప్లిమెంట్స్‌ - Image 1
01/06
Krithi Shetty | క్యూట్ లుక్‌లో  బేబ‌మ్మ  – నాచుర‌ల్ బ్యూటీ అంటూ కాంప్లిమెంట్స్‌ - Image 2
02/06
Krithi Shetty | క్యూట్ లుక్‌లో  బేబ‌మ్మ  – నాచుర‌ల్ బ్యూటీ అంటూ కాంప్లిమెంట్స్‌ - Image 3
03/06
Krithi Shetty | క్యూట్ లుక్‌లో  బేబ‌మ్మ  – నాచుర‌ల్ బ్యూటీ అంటూ కాంప్లిమెంట్స్‌ - Image 4
04/06
Krithi Shetty | క్యూట్ లుక్‌లో  బేబ‌మ్మ  – నాచుర‌ల్ బ్యూటీ అంటూ కాంప్లిమెంట్స్‌ - Image 5
05/06
Krithi Shetty | క్యూట్ లుక్‌లో  బేబ‌మ్మ  – నాచుర‌ల్ బ్యూటీ అంటూ కాంప్లిమెంట్స్‌ - Image 6
06/06

Advertisement