త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Krithi Shetty | కృతిశెట్టి గ్లామ‌ర్ ట్రీట్ – కారా వ్యాన్‌లో కిరాక్ ఫోజులు

ఉప్పెన మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాలో బేబ‌మ్మ పాత్ర‌లో నాచుర‌ల్ యాక్టింగ్‌తో మెప్పించింది.

N

Naresh N

Photo gallery | Invalid Date

ఉప్పెన బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో కృతిశెట్టికి తెలుగులో  హీరోయిన్‌గా చాలానే ఆఫ‌ర్లు వ‌చ్చాయి.  కానీ క‌థ‌ల ఎంపిక‌లో పొర‌పాట్ల కార‌ణంగా ఈ సినిమాలేవి హిట్ట‌వ్వ‌లేక‌పోయాయి.
01/04

గ‌త ఏడాది రిలీజైన మ‌న‌మే త‌ర్వాత తెలుగు సినిమాల‌కు దూర‌మైంది.
02/04

 తెలుగులో అవ‌కాశాలు త‌గ్గ‌డంతో కోలీవుడ్ బాట ప‌ట్టింది. ప్ర‌స్తుతం  త‌మిళంలో వా వాథియార్‌తో పాటు ల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాలు చేస్తుంది.
03/04

ఇటీవ‌ల రిలీజ్ కావాల్సిన వా వాథియ‌ర్  ఫైనాన్షియ‌ల్ ఇష్యూస్ కార‌ణంగా పోస్ట్‌పోన్ అయ్యింది. వ‌చ్చే ఏడాది  కృతి శెట్టి న‌టించిన రెండు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.
04/04

తాజావార్తలు

Advertisement