త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Keerthy Suresh Mother | కీర్తి సురేష్ త‌ల్లి ఒక‌ప్ప‌టి ఫేమ‌స్ హీరోయిన్ – తెలుగులో చిరంజీవితో సూప‌ర్ హిట్ మూవీ…

నేటిత‌రంలో న‌ట‌న‌ప్ర‌ధాన పాత్ర‌ల‌కు న్యాయం చేయ‌గ‌ల హీరోయిన్ ఎవ‌రంటే అంద‌రికి గుర్తొచ్చే మొద‌టి పేరు కీర్తి సురేష్. మ‌హాన‌టితో నేష‌న‌ల్ అవార్డును అందుకుంది. కీర్తి సురేష్ ఫ్యామిలీకి ఘ‌న‌మైన సినీ నేప‌థ్య‌ముంది. కీర్తి సురేష్ త‌ల్లి మేన‌క ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

N

Naresh N

Photo gallery | Invalid Date

మేన‌క మ‌ల‌యాళంలోనే ఎక్కువ‌గా సినిమాలు చేసింది. మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్ వంటి స్టార్స్‌తో జోడీగా న‌టించింది.
01/05

తెలుగు ప్రేక్ష‌కుల‌కు మేన‌క సుప‌రిచితురాలే. తెలుగులో మూడు సినిమాలు చేసింది.
02/05

చిరంజీవి హీరోగా న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ పున్న‌మినాగులో పూర్ణిమ అనే పాత్ర‌లో న‌టించింది.
03/05

కృష్ణ ఇంద్ర‌ధ‌నుస్సుతో పాటు సుబ్బ‌రావుకు కోపం వ‌చ్చింది సినిమాల్లో క‌థానాయిక‌గా క‌నిపించింది.
04/05

మ‌ల‌యాళం త‌మిళం, క‌న్నడ భాష‌ల్లో క‌లిపి వంద‌కుపైగా సినిమాలు చేసింది.
05/05

తాజావార్తలు

Advertisement