త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalyani Priyadarshan | క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ త‌ల్లి తెలుగులో ఫేమ‌స్ హీరోయిన్ – ఆమె చేసిన సినిమాలు ఏవంటే?

క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోయిన్‌గా న‌టించిన లోక ఛాప్ట‌ర్ మూవీ బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మూవీగా నిలిచింది. అంతే కాకుండా ఇండియాలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాగా చ‌రిత్ర‌ను సృష్టించింది.

N

Naresh N

Photo gallery | Invalid Date

లోక ఛాప్ట‌ర్ వ‌న్  బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ర‌ణ‌వీర్‌సింగ్‌తో ఓ సినిమా చేయ‌బోతుంది.
01/05

క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌ది సినీ నేప‌థ్య‌మున్న కుటుంబ‌మే. ఆమెత‌ల్లిదండ్రులు ఇద్ద‌రూ తెలుగులో సినిమాలు చేశారు.
02/05

  క‌ళ్యాణి త‌ల్లి లిజి తెలుగులో 20వ శ‌తాబ్దం, ఆత్మ బంధం, మామాశ్రీ, మ‌గాడుతో పాటు ప‌లు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది.
03/05

క‌ళ్యాణి తండ్రి ప్రియ‌ద‌ర్శ‌న్ తెలుగులో నాగార్జున‌తో నిర్ణ‌యం, బాల‌కృష్ణ‌తో గాండీవం సినిమాలు చేశారు.
04/05

హీరోయిన్‌గా క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ సినీ కెరీర్ తెలుగు సినిమాలోనే మొద‌లైంది. టాలీవుడ్‌లో హ‌లో, చిత్ర‌ల‌హ‌రి, ర‌ణ‌రంగం సినిమాలు చేసింది
05/05

తాజావార్తలు

Advertisement