త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ajith Daughter | హీరో అజిత్ కూతురి ఫొటోలు చూశారా?

గ‌త కొన్నాళ్లుగా సినిమాల గ్యాప్ ఇచ్చిన కోలీవుడ్ హీరో అజిత్ రేసింగ్‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతోన్నారు. ఇటీవ‌లే బెల్జియం, వెనిస్‌తో పాటు ప‌లు మోటార్ రేసింగ్‌ల‌లో విన్న‌ర్‌గా నిలిచారు. రేసింగ్‌, సినిమాల‌తో పాటు ఫ్యామిలీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంటారు అజిత్‌. తాజాగా కూతురు అనౌష్క‌, కొడుకు అద్విక్‌ల‌తో అజిత్ దిగిన ఫొటోల‌ను షాలిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో అనౌష్క లుక్‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. హీరోయిన్‌లా ఉందంటూ కామెంట్లు పెడుతోన్నారు.

N

Naresh N

Photo gallery | Invalid Date

Ajith Daughter |  హీరో అజిత్ కూతురి ఫొటోలు చూశారా? - Image 1
01/06
Ajith Daughter |  హీరో అజిత్ కూతురి ఫొటోలు చూశారా? - Image 2
02/06
Ajith Daughter |  హీరో అజిత్ కూతురి ఫొటోలు చూశారా? - Image 3
03/06
Ajith Daughter |  హీరో అజిత్ కూతురి ఫొటోలు చూశారా? - Image 4
04/06
Ajith Daughter |  హీరో అజిత్ కూతురి ఫొటోలు చూశారా? - Image 5
05/06
Ajith Daughter |  హీరో అజిత్ కూతురి ఫొటోలు చూశారా? - Image 6
06/06

Advertisement