త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Serial Actress | మోడ్ర‌న్ లుక్‌లో గుండె నిండా గుడి గంట‌లు మీనా

గుండె నిండా గుడి గంట‌లు ప్ర‌స్తుతం స్టార్ మాలో టాప్ రేటింగ్ సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా కొన‌సాగుతోంది. ఈ సీరియ‌ల్‌లో మీనా పాత్ర‌లో అమూల్య గౌడ బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది. భ‌ర్త‌ను అమితంగా ప్రేమించే ఇల్లాలిగా, కుటుంబ‌బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించే కోడ‌లిగా నాచుర‌ల్ యాక్టింగ్‌తో అద‌ర‌గొడుతోంది. ఈ సీరియ‌ల్‌లో చీర‌క‌ట్టులో ట్రెడిష‌న‌ల్ లుక్‌లో క‌నిపించే అమూల్య గౌడ సోష‌ల్ మీడియాలో మాత్రం మోడ్ర‌న్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేస్తుంటుంది.

N

Naresh N

Photo gallery | Published On Jul 26, 2026, 7.50 pm IST

Serial Actress | మోడ్ర‌న్ లుక్‌లో గుండె నిండా గుడి గంట‌లు మీనా - Image 1
01/06
Serial Actress | మోడ్ర‌న్ లుక్‌లో గుండె నిండా గుడి గంట‌లు మీనా - Image 2
02/06
Serial Actress | మోడ్ర‌న్ లుక్‌లో గుండె నిండా గుడి గంట‌లు మీనా - Image 3
03/06
Serial Actress | మోడ్ర‌న్ లుక్‌లో గుండె నిండా గుడి గంట‌లు మీనా - Image 4
04/06
Serial Actress | మోడ్ర‌న్ లుక్‌లో గుండె నిండా గుడి గంట‌లు మీనా - Image 5
05/06
Serial Actress | మోడ్ర‌న్ లుక్‌లో గుండె నిండా గుడి గంట‌లు మీనా - Image 6
06/06

తాజావార్తలు

Advertisement