త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Charan | రామ్‌చ‌ర‌ణ్ రేర్ ఫొటోల‌ను షేర్ చేసిన చిరంజీవి

శుక్ర‌వారం రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానుల‌కు మెగాస్టార్ చిరంజీవి స్వీట్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. రామ్‌చ‌ర‌ణ్ చైల్డ్‌హుడ్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. తండ్రితో క‌లిసి చ‌ర‌ణ్ దిగిన ఈ ఫొటోలు వైర‌ల్ అవుతోన్నాయి. మెగా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ కూడా చ‌ర‌ణ్‌ రేర్ ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు.

N

Naresh N

Photo gallery | Invalid Date

Ram Charan | రామ్‌చ‌ర‌ణ్ రేర్ ఫొటోల‌ను షేర్ చేసిన చిరంజీవి - Image 1
01/05
Ram Charan | రామ్‌చ‌ర‌ణ్ రేర్ ఫొటోల‌ను షేర్ చేసిన చిరంజీవి - Image 2
02/05
Ram Charan | రామ్‌చ‌ర‌ణ్ రేర్ ఫొటోల‌ను షేర్ చేసిన చిరంజీవి - Image 3
03/05
Ram Charan | రామ్‌చ‌ర‌ణ్ రేర్ ఫొటోల‌ను షేర్ చేసిన చిరంజీవి - Image 4
04/05
Ram Charan | రామ్‌చ‌ర‌ణ్ రేర్ ఫొటోల‌ను షేర్ చేసిన చిరంజీవి - Image 5
05/05

తాజావార్తలు

Advertisement