త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bigg Boss Divi | బిగ్‌బాస్ దివి వ‌ర్క‌వుట్ ఫొటోలు చూశారా

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 4లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్న‌ది దివి వ‌డ్త్యా. ఈ రియాలిటీ షో ద్వారా ఫేమ‌స్ అయిన ఈ బ్యూటీ తెలుగులో చాలానే సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌లో క‌నిపించింది. గాడ్‌ఫాద‌ర్‌, పుష్ప 2, డాకు మ‌హారాజ్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో డిఫ‌రెంట్ రోల్స్ చేసింది. సినిమాల‌తో కంటే సోష‌ల్ మీడియా ద్వారానే ఎక్కువ‌గా దివి ఫోలోయింగ్ పెరిగింది. . త‌ర‌చుగా సోష‌ల్ మీడియాలో హాట్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా జిమ్‌లో వ‌ర్క‌వుట్ చేస్తోన్న ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది దివి.

N

Naresh N

Photo gallery | Invalid Date

Bigg Boss Divi | బిగ్‌బాస్ దివి వ‌ర్క‌వుట్ ఫొటోలు చూశారా - Image 1
01/07
Bigg Boss Divi | బిగ్‌బాస్ దివి వ‌ర్క‌వుట్ ఫొటోలు చూశారా - Image 2
02/07
Bigg Boss Divi | బిగ్‌బాస్ దివి వ‌ర్క‌వుట్ ఫొటోలు చూశారా - Image 3
03/07
Bigg Boss Divi | బిగ్‌బాస్ దివి వ‌ర్క‌వుట్ ఫొటోలు చూశారా - Image 4
04/07
Bigg Boss Divi | బిగ్‌బాస్ దివి వ‌ర్క‌వుట్ ఫొటోలు చూశారా - Image 5
05/07
Bigg Boss Divi | బిగ్‌బాస్ దివి వ‌ర్క‌వుట్ ఫొటోలు చూశారా - Image 6
06/07
Bigg Boss Divi | బిగ్‌బాస్ దివి వ‌ర్క‌వుట్ ఫొటోలు చూశారా - Image 7
07/07

Advertisement