త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్ – క్యూట్ ఫొటోల‌పై ఓ లుక్కేయండి!

జాన‌కి కల‌గ‌న‌లేదు, మౌన‌రాగం సీరియ‌ల్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది ప్రియాంక జైన్‌. బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్న‌ది. టాప్ ఫైవ్ కంటెస్టెంట్‌లో ఒక‌రిగా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన ఈ బ్యూటీకి సోష‌ల్ మీడియాలో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా హార్స్ రైడింగ్ చేస్తోన్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ప్రియాంక జైన్‌. ఈ ఫొటోలు వైర‌ల్ అవుతోన్నాయి. క్యూట్ లుక్‌తో క‌ట్టిప‌డేస్తుంద‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేయ‌గా...ఏమున్నావే పిల్లా మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నారు. అరేబియ‌న్ హార్స్ అంటూ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అర్జున్ క‌ళ్యాణ్ ...ప్రియాంక జైన్ ఫొటోల‌ను ఉద్దేశించి కామెంట్ పెట్టాడు.

N

Naresh N

Photo gallery | Published On Sep 26, 2026, 5.52 pm IST

Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్  –  క్యూట్ ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 1
01/12
Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్  –  క్యూట్ ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 2
02/12
Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్  –  క్యూట్ ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 3
03/12
Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్  –  క్యూట్ ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 4
04/12
Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్  –  క్యూట్ ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 5
05/12
Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్  –  క్యూట్ ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 6
06/12
Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్  –  క్యూట్ ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 7
07/12
Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్  –  క్యూట్ ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 8
08/12
Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్  –  క్యూట్ ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 9
09/12
Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్  –  క్యూట్ ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 10
10/12
Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్  –  క్యూట్ ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 11
11/12
Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్  –  క్యూట్ ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 12
12/12

Advertisement