త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhagyashri Borse | అంద‌మే అసూయ ప‌డేలా… లెనిన్ నుంచి భాగ్య‌శ్రీ బోర్సే ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంటున్న భాగ్య‌శ్రీ బోర్సేకు అదృష్టం మాత్రం క‌లిసిరావ‌డం లేదు. ఇప్ప‌టివ‌ర‌కు తెలుగులో మూడు సినిమాలు చేసింది. కానీ స‌క్సెస్ మాత్రం ఈ బ్యూటీకి ద‌క్క‌లేదు.

N

Naresh N

Photo gallery | Invalid Date

ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో  భాగ్య‌శ్రీ బోర్సే బిజీగా ఉంది.
01/05

ప్ర‌స్తుతం లెనిన్ మూవీలో అఖిల్ అక్కినేని స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టిస్తోంది.
02/05

లెనిన్ మూవీ నుంచి భాగ్య‌శ్రీ బోర్సే ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ శుక్ర‌వారం రిలీజ్ చేశారు.
03/05

ఇందులో భార‌తి   అనే పాత్ర‌లో భాగ్య‌శ్రీ బోర్సే క‌నిపించ‌బోతుంది.
04/05

లెనిన్ మూవీ స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.
05/05

తాజావార్తలు

Advertisement